తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – రేవంత్ బ్రాండ్!
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – రేవంత్ బ్రాండ్! మన భారత్, తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల రెండు రోజుల పాటు సమ్మిట్ జరగనుండగా, అనంతరం మూడు రోజుల పాటు సాధారణ ప్రజలకు ప్రవేశం ఇవ్వనున్నారు. ప్రభుత్వం రూపొందించిన వినూత్న ప్రణాళికలు, ముఖ్యంగా హాలీవుడ్‌ను హైదరాబాద్‌కి రప్పించడం, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి...