Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు..

పొన్నారి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహణ మన భారత్, పొన్నారి: తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో మహానేత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి గ్రామ ప్రజలు, నాయకులు కలిసి పూలమాలలు వేశారు. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన సిద్ధాంతాలను అనుసరించాల్సిందిగా నాయకులు పిలుపునిచ్చారు. గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మలపతి చిన్న, శంకర్, సావంత్...

Read Full Article

Share with friends