ఫోన్ లొకేషన్ ఎప్పుడూ ఆన్‌నేనా.?
ఫోన్ లొకేషన్ ఎప్పుడూ ఆన్‌నేనా? యూజర్ల ప్రైవసీకి కొత్త ప్రమాదం పై కేంద్రం ప్రతిపాదన మన భారత్, స్టేట్ బ్యూరో: దేశ భద్రత, నేర దర్యాప్తు సామర్థ్యాలను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయంపై ఆలోచిస్తోంది. స్మార్ట్‌ఫోన్ల లొకేషన్ సర్వీసులను వినియోగదారులు ఆఫ్ చేయకుండా, ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచేలా చేయాలని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వచ్చినట్లయితే, మొబైల్ వినియోగదారుల ప్రైవసీపై పెద్ద చర్చకు దారితీయనుంది. ఏ-జీపీఎస్ తప్పనిసరి చేస్తారా? ప్రస్తుతం...