మావోయిస్టుల సంచలన ప్రకటన.!
వారు మాతోనే ఉన్నారు… మావోయిస్టుల సంచలన ప్రకటన! మన భారత్, స్టేట్ బ్యూరో: మావోయిస్టుల నుంచి మరోసారి సంచలన ప్రకటన వెలువడింది. మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరిట శుక్రవారం విడుదల చేసిన లేఖలో, ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లు, కీలక నాయకుల గైర్హాజరీ, పోలీసుల ప్రచారం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని, తమ నేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి ఇప్పటికీ తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. హిడ్మా హత్యపై కొత్త ఆరోపణలు వికల్ప్...