💥హైడ్రా రంగనాథ్… ఏసీబీ ఇన్ఫార్మర్‌గా కొత్త పాత్ర
💥హైడ్రా రంగనాథ్… ఇప్పుడు అవినీతి అధికారులకు కళ్లలో కంటిపాప! ఏసీబీ ఇన్ఫార్మర్‌గా కొత్త పాత్ర మన భారత్, తెలంగాణ: చెరువుల కబ్జాలు, ప్రభుత్వ భూముల అక్రమ దందాలకు చెక్ పెట్టడంలో ‘హైడ్రా రంగనాథ్’ పేరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చెరువుల్ని అక్రమంగా ఆక్రమించిన వారికి నిద్ర లేకుండా చేసిన రంగనాథ్… ఇప్పుడు అవినీతి అధికారులకు కూడా ముప్పుగా మారారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై రంగనాథ్ ఏసీబీకి నిరంతరం సమాచారం అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన...