మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతా: సీఎం
మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతా” — ప్రధాని మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన హెచ్చరిక మన భారత్, తెలంగాణ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి వేడెక్కే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ… తెలంగాణ ప్రజలు తనకు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. శుక్రవారం నర్సంపేటలో రూ.508 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం...