Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పిల్లలు సినిమాల పిచ్చిలో పడకూడదు: డిప్యూటీ సీఎం

పిల్లలు సినిమాల పిచ్చిలో పడకూడదు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన భారత్, అమరావతి: సినిమాలు వినోద ప్రపంచంలో ఒక భాగమే తప్ప జీవిత లక్ష్యాలను మరిచిపోయేలా చేసే వ్యసనంగా మారకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. అమరావతిలో నిర్వహించిన ప్యారెంట్స్–టీచర్స్ మీటింగ్ (PTM) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలు చదువుపై దృష్టి సారించేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, చిన్న వయసులోనే సినిమాల పిచ్చి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ చెప్పారు. గతంలో విద్యార్ధుల భవిష్యత్తు...

Read Full Article

Share with friends