తొమ్మిది మంది పంచాయితీ కార్యదర్శులు సస్పెండ్..
ఇందిరమ్మ పథకంలో అవకతవకలు – తొమ్మిది మంది పంచాయితీ కార్యదర్శులు సస్పెండ్ మన భారత్, తెలంగాణ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథక పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పథక అమలులో జరిగిన అవకతవకలు, నిర్మాణ వేగం మరియు రాబోయే గృహప్రవేశాల షెడ్యూల్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 4 లక్షల ఇళ్లు మంజూరు – 3 లక్షలు నిర్మాణంలో మంత్రి వెల్లడించిన వివరాల...