Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్ ధీమా

వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్ ధీమా – పల్లెల్లో తిరిగి మంచి రోజులు వస్తాయి మన భారత్, తెలంగాణ: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లి, నర్సన్నపేట నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకోవడంతో, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “వచ్చేది మన ప్రభుత్వమే” అంటూ ధీమాగా వెల్లడించారు. “కష్టాలు వచ్చినా వెరవద్దు” కేసీఆర్ మాట్లాడుతూ— దేశం, రాష్ట్ర రాజకీయాల్లో అన్ని రోజులు...

Read Full Article

Share with friends