Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గుడ్ న్యూస్: ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..

గుడ్ న్యూస్: ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం.. త్వరలో లక్ష ఇళ్లకు గృహప్రవేశం మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం అవుతున్నదని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం మూడు లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా, వీటిలో లక్ష ఇళ్లు త్వరలో గృహప్రవేశానికి సిద్ధమవుతున్నాయని ప్రకటించారు. అలాగే వచ్చే ఏడాది మార్చి నాటికి మూడు లక్షల ఇళ్ల గృహప్రవేశం పూర్తి చేస్తామని, ఏప్రిల్‌ నుంచి రెండో విడత...

Read Full Article

Share with friends