Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

యువ నేత కేమ శ్రీకాంత్ కు ఘన సన్మానం

యువ నేత కేమ శ్రీకాంత్ ను సన్మానిస్తున్న ఆలయ కమిటీ మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సాయి లింగి గ్రామ సాయిబాబా ఆలయంలో జరిగిన వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో బీఆర్ఎస్ యువ నేత కేంమమ శ్రీకాంత్ కు ఘన సన్మానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో యువ నాయకుడు కేమ శ్రీకాంత్‌ ను శాలువా కప్పి సత్కరించారు....

Read Full Article

Share with friends