అర్ధరాత్రి మద్యం మత్తులో యువతి హల్చల్.!
అర్ధరాత్రి మద్యం మత్తులో యువతి హల్చల్ – షాపూర్ నగర్‌లో రోడ్డుపై వీరంగం మన భారత్ , హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్‌లో అర్ధరాత్రి ఓ యువతి మద్యం మత్తులో రోడ్డుపై హల్చల్ చేసి హావభావాలతో, అరుపులతో ప్రయాణికులను, పోలీసులు వరకు ఇబ్బందులకు గురిచేసిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం.. షాపూర్ నగర్ చౌరస్తాలో ఓ యువతి మద్యం మత్తులో రోడ్డు మధ్యలో నిలబడి వాహనదారులను అడ్డుకుంటూ, కేకలు...