మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం..
మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం – తాంసి మండలంలో అభివృద్ధికి గ్రామస్థుల ఏకైక నిర్ణయం మన భారత్, తాంసి: తాంసి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైన తరుణంలో, మూడు గిరిజన గ్రామాలు ఏకగ్రీవ పతాకాలు ఎగురవేశాయి. అందులో అంబుగామ, లీంగూడ, అట్నం గూడ గ్రామాలు ఐక్యతకు నిలువెత్తు దర్పణాలుగా నిలిచాయి. మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా 89 మంది సర్పంచ్ అభ్యర్థులు, 222 మంది వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు....