సర్పంచ్ అభ్యర్థిగా దయానంద్ నామినేషన్
పొన్నారిలో బీఆర్ఎస్ ప్రభావం పెరుగుతోంది… సర్పంచ్ అభ్యర్థిగా దయానంద్ నామినేషన్ మన భారత్, తాంసి: తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున దర్శనాల దయానంద్ సర్పంచ్ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవడంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. దయానంద్ మాట్లాడుతూ… “పొన్నారి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీర్చిదిద్దడం మా ప్రధాన...