Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా సాయి సిల్వర్ జూబ్లీ వేడుకలు….

సాయిలింగి సాయి బాబా ఆలయంలో 25వ సిల్వర్ జూబ్లీ వేడుకలు  మన భారత్, తాంసి: తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో సాయి బాబా ఆలయ 25వ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న రజతోత్సవాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ వేడుకల్లో వేద పండితుల సాన్నిధ్యంలో దెబ్బడి అశోక్ దంపతులు గ్రామ ప్రజలతో కలిసి మహా యజ్ఞాన్ని నిర్వహించారు....

Read Full Article

Share with friends