iBOMMA రవి కేసులో మరో సంచలనం
iBOMMA రవి కేసులో మరో సంచలనం: నకిలీ పేర్లతో పాన్–డ్రైవింగ్ లైసెన్స్, 35 డొమైన్లు, 20 సర్వర్లు! మన భారత్ — స్టేట్ డెస్క్:తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన iBOMMA పైరసీలో మరిన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ వ్యవహారంలో తన అసలు గుర్తింపును బయటపడకుండా ముందుగానే పక్కా ప్రణాళిక రచించినట్లు రవి (iBOMMA రవి)పై విచారణ సాగిస్తున్న పోలీసులు స్పష్టం చేశారు. నకిలీ గుర్తింపుతో భారీ నెట్‌వర్క్! పోలీసుల దర్యాప్తులో రవి పలు తప్పుడు పత్రాలు...