ఇసుక అమ్మకాలతో ప్రభుత్వానికి భారీ లాభం
ఇసుక అమ్మకాలతో ప్రభుత్వానికి భారీ లాభం: ఈ ఏడాది 20% ఆదాయం పెరుగుదల మన భారత్, తెలంగాణ : రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఇసుక ఆదాయం 20 శాతం పెరిగిందని అధికారులు వెల్లడించారు. ఇసుక సరఫరా పెంపు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు, డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల ఈ వృద్ధి సాధ్యమైందని తెలిపారు. గత సంవత్సరం...