అయ్యప్ప దీక్ష పేరుతో పోలీసు వ్యవస్థపై దాడి…
అయ్యప్ప దీక్ష పేరుతో పోలీసు వ్యవస్థపై దాడి… మతాన్ని రాజకీయాలకు ఆయుధం చేసేదారిలో ఎవరు? మన భారత్ ,హైదరాబాద్: డ్యూటీలో ఉన్న ఓ ఎస్సై అయ్యప్ప దీక్షలో ఉండటంతో, ఖాకీ యూనిఫాంలో విధులకు హాజరు కావడం సాధ్యంకాదని పై అధికారులు సూచించిన విషయం పెద్ద వివాదంగా మారింది. అంతర్గతంగా ఇచ్చిన సూచన బయటకు రావడంతో కొందరు రాజకీయ నేతలు ఆ అంశాన్ని పెంచిపెట్టి, హిందూ భక్తులపై అవమానం జరిగిందని ఆరోపణలు చేస్తూ పోలీసు వ్యవస్థపైనే దండెత్తారు. ఏకంగా...