Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కూకట్‌పల్లిలో దారుణం… కారు ఢీ కార్మికుడి మృతి

కూకట్‌పల్లిలో దారుణం… చెట్లకు నీళ్లు పోస్తున్న మున్సిపల్ కార్మికుడిని ఢీకొట్టిన కారు; ఘటన స్థలంలోనే మృతి మన భారత్ , హైదరాబాద్:  కూకట్‌ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (కేపీఎచ్‌బీ)లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. చెట్లకు నీళ్లు పోస్తూ తన సేవల్ని నిర్వర్తిస్తున్న మున్సిపల్ కార్మికుడిని అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణం తీశింది. అతి వేగమే ప్రమాదానికి కారణం స్థానికుల ప్రకారం, అధిక వేగంతో దూసుకువచ్చిన కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు...

Read Full Article

Share with friends