సిరిసిల్లలో విషాదం… తల్లి మృతదేహం చూసి అదే నదిలో దూకిన కానిస్టేబుల్
సిరిసిల్లలో విషాదం… తల్లి మృతదేహం చూసి అదే నదిలో దూకిన కానిస్టేబుల్; ఇద్దరి ఆత్మహత్యతో కుటుంబంలో శోకం మన భారత్ ,సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో తల్లి–కొడుకుల ఆత్మహత్య ఘటనతో ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. మానసిక ఆందోళనతో నదిలో దూకిన తల్లి మృతదేహాన్ని చూసిన కొడుకు తీవ్ర షాక్‌కు గురై అదే నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. తల్లి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కొడుకు తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అభిలాష్...