Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

“డబ్బు కోసమే చేశా… ఇకపై చేయను” : ibomma రవి

డబ్బుకోసమే పైరసీ… ఇక మళ్లీ ఆ దారి పట్టను’: పోలీసుల ఎదుట నోరు విప్పిన ఐబొమ్మ రవి మన భారత్ , హైదరాబాద్ : పలువురి తలపట్టుకునేలా చేసిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు *ఇమంది రవి పోలీసుల కస్టడీలో కీలక ఒప్పుకోలు చేసినట్లు సమాచారం. రెండవ రోజు విచారణలో ఆయన మొదట మౌనంగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నానికి తన నెట్‌వర్క్, విదేశీ లింకులు, పైరసీ కార్యకలాపాల గురించి వివరించినట్టు తెలుస్తోంది. “విదేశీ పౌరసత్వం ఉంది… చట్టం నుంచి...

Read Full Article

Share with friends