Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నకిలీ అనిశా అధికారి అరెస్ట్..

నకిలీ అనిశా అధికారి ఉచ్చు… ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లక్షల్లో దండుకున్న మోసగాడు అరెస్టు మన భారత్ , హైదరాబాద్: నిజమైన అనిశా అధికారుల పేరును దుర్వినియోగం చేస్తూ పలువురు ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన నకిలీ అనిశా అధికారి చివరకు పోలీసుల వలలో చిక్కాడు. అవినీతి కేసుల్లో అనిశా అధికారుల దాడులు జరిగితే వెంటనే రంగంలోకి దిగుతూ, సంబంధిత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు, డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనిశా...

Read Full Article

Share with friends