Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దేశంలోనే అతిపెద్ద మెగా సిటీగా హైదరాబాద్…

దేశంలోనే అతిపెద్ద మెగా సిటీగా హైదరాబాద్… GHMC విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు మన భారత్ , హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద మెట్రో నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం భారీ అడుగులు వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌ మహానగరాన్ని మరింత విస్తరించేందుకు GHMCలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే హైదరాబాద్‌ విస్తీర్ణం కొత్త రికార్డు సృష్టించనుంది. ORR అవతలి ప్రాంతాలూ గ్రేటర్‌లోకి అటు...

Read Full Article

Share with friends