FBలో ‘హాయ్’… చనువు పెంచి ₹14 కోట్లు దోచుకున్న సైబర్ మాయలేడీ!
FBలో ‘హాయ్’… చనువు పెంచి ₹14 కోట్లు దోచుకున్న సైబర్ మాయలేడీ! మన భారత్ – క్రైమ్ & సైబర్ సెక్యూరిటీ డెస్క్ హైదరాబాద్: సోషల్ మీడియా మార్మోగే ప్రమాదాలకు మరో ఉదాహరణగా ఎర్రగడ్డకు చెందిన ఓ వైద్యుడు భారీ ఆర్థిక మోసానికి బలయ్యారు. ఫేస్‌బుక్‌లో ‘హాయ్’ అంటూ ప్రారంభమైన పరిచయం చివరికి ₹14 కోట్ల నష్టంగా మారింది. మాయమాటలు, నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్, భావోద్వేగాలను దోపిడీ చేసే స్కామ్ మేళవింపుగా జరిగిన ఈ సంఘటనను సైబర్...