Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాత్రి చలికి గజగజ.. పగలు వర్షం.?

చలి తీవ్రత పెరుగుతోంది… ఐఎండీ తాజా హెచ్చరికలు జారీ మన భారత్ – వాతావరణ డెస్క్,హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగి ప్రజలు కంపిస్తున్న వేళ, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలంగాణకు కొత్త హెచ్చరికలు విడుదల చేసింది. సాయంత్రం నుంచి రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో రాష్ట్రం మొత్తం చలికి వణికిపోతోంది. ఈ చలి తరంగం కొనసాగుతున్న సమయంలో మరోసారి వాతావరణ మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. ఐఎండీ తాజా అంచనా ప్రకారం, ఈ...

Read Full Article

Share with friends