Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంట కోతకు కూలీల కొరత..

పత్తి పంట కోతకు కూలీల కొరత…జిల్లాలో రైతులకు తీవ్ర ఇబ్బందులు మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా లోని మండలాల్లో పత్తి పంట కోత సీజన్ ప్రారంభమైనప్పటికీ, కూలీల కొరత కారణంగా రైతులు భారీగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పంట తెగుల్లు, వర్షాల ఆలస్యం, ఎరువుల వ్యయం వంటి భారాలు భరిస్తున్న రైతులకు ఇప్పుడు కూలీల దొరక్కపోవడం కొత్త తలనొప్పిగా మారింది.  🔹కూలీలకు పెరిగిన డిమాండ్ రెట్టింపు కూలీ ప్రాంతంలో పత్తి పంట విస్తీర్ణం పెరగడంతో, కోత...

Read Full Article

Share with friends