కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం..
కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం.. మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం సావర్గాం గ్రామంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గజకంటి ప్రభాకర్ కుటుంబానికి ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి ఆర్థిక సాయం అందించారు. ఏప్రిల్ 28, 2025న కరెంట్ పోల్ నుండి కిందపడి ప్రమాదవశాత్తు మరణించిన ప్రభాకర్, ప్రతీ సంవత్సరం రూ.1,000తో ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రమాద భీమా పథకానికి సభ్యుడిగా ఉన్నారు. ఈ పథకం కింద భార్య నామినీ అయిన గజకంటి కృష్ణవేణి...