Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

లక్షీపూర్ చెక్ పోస్ట్ తనిఖీ..

స్థానిక సంస్థల ఎన్నికల వేళ లాల్‌గడ్–లక్ష్మిపూర్ చెక్‌పోస్ట్‌లో తనిఖీలు మన భారత్, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో భద్రతా చర్యలను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. శుక్రవారం లాల్‌గడ–లక్ష్మిపూర్ అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌ను రూరల్ సీఐ ఫణిందర్ ఆకస్మికంగా పరిశీలించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ, వ్యక్తుల ప్రయాణ వివరాలు, సరుకు రవాణాపై సమగ్ర పరిశీలన చేపట్టారు. ఎన్నికల సమయంలో అక్రమ రవాణా, డబ్బుల పంపిణీ, మద్యం తరలింపు...

Read Full Article

Share with friends