సర్పంచ్ ఎన్నికల వేళ.. సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్ ఖరారు
సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్ ఖరారు మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వేళ రాజకీయ ఉత్సాహం రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా పర్యటన షెడ్యూల్ను ఖరారు చేశారు. ఎన్నికల వేళ ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి హామీలు, స్థానిక సమస్యలపై ప్రజలతో ముఖాముఖి పరస్పరం జరపాలని సీఎం నిర్ణయించినట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇలా ఉండనుంది: డిసెంబర్...