Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఫూలే దంపతుల స్ఫూర్తితో సమగ్ర అభివృద్ధి..

ఫూలే దంపతుల స్ఫూర్తితో సమగ్ర అభివృద్ధి దిశగా సాగాలి: మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే మన భారత్, ఆదిలాబాద్: సామాజిక న్యాయం, స్త్రీ విద్య, సమానత్వ సమాజ నిర్మాణానికి మార్గదర్శకులైన మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల స్ఫూర్తితో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అఖిల భారతీయ మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే పిలుపునిచ్చారు. ఫూలే జంట 135వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ...

Read Full Article

Share with friends