రాష్ట్రాల విపత్తు యంత్రాంగాలు అలర్ట్
💥తుపాను ‘దిత్వాహ్’ బంగాళాఖాతంలో వేగం పెంచింది తమిళనాడు–పుదుచ్చేరి తీరాలకు ఆదివారం అతి చేరువ మన భారత్, స్టేట్ డెస్క్ :నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం శనివారం తుపానుగా మారింది. ఈ తుపానుకు ‘దిత్వాహ్’ అనే పేరు యెమన్ దేశం పెట్టిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుపాను ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా వైపు గంటకు సగటున 15 కి.మీ వేగంతో కదులుతోంది. అధికారుల...