Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇక పీరియడ్ బ్లడ్‌తోనే గర్భాశయ క్యాన్సర్ గుర్తింపు!

అసౌకర్యం లేకుండా పరీక్ష చేసుకోవడానికి 'M-STRIP' కొత్త మార్గం మన భారత్, హెల్త్ డెస్క్: దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 77 వేల మహిళలు గర్భాశయ (సర్వికల్) క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధిని సమయానికి గుర్తిస్తే పూర్తిగా నివారణ సాధ్యమైనప్పటికీ, నొప్పి, అసౌకర్యం కలిగించే PAP స్మియర్వం ఈఈటి పరీక్షలకు మహిళలు వెళ్ళడానికి భయపడటం  అధిక మరణాల ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మహిళల కోసం సులభమైన, నొప్పిలేని, తక్కువ ఖర్చుతో...

Read Full Article

Share with friends