Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అయితే ఇప్పుడు పెళ్లి ముహూర్తాలే లేవు!

శుక్ర మూఢమితో మూడు నెలలు శుభకార్యాలకు బ్రేక్ మన భారత్, స్టేట్ బ్యూరో: వివాహాలు, గృహప్రవేశాలు, శుభకార్యాలు ప్లాన్ చేస్తున్న కుటుంబాలకు నిరాశ కలిగించే వార్త ఇదే. రాబోయే 83 రోజులపాటు ఒక్క మంచి ముహూర్తం కూడా లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. కారణం శుక్ర మూఢమి. ఈ మూఢమి ప్రభావం వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. నవంబర్ 26 నుంచి మాఘ బహుళ అమావాస్య (ఫిబ్రవరి 17)...

Read Full Article

Share with friends