నామినేషన్ దాఖలు సజావుగా జరిగేలా చూడాలి
నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన అధికార యంత్రాంగం మన భారత్, తెలంగాణ: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ మొదలయ్యాక మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా పరిశీలనకు దిగి, వివిధ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. నోటిఫికేషన్ విడుదలైన తొలి రోజునే నామినేషన్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలపై ఆయన పరిశీలన చేపట్టడం ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధను...