Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్

బ్రేకింగ్ న్యూస్: పంచాయతీ రాజ్ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ బీసీలకు కేటాయింపు 17% దాటలేదని పిటిషనర్ వాదన మన భారత్, తెలంగాణ: తెలంగాణ పంచాయతీ రాజ్ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో కీలక పిటిషన్ దాఖలైంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య దాఖలు చేసిన పిటిషన్‌లో బీసీ రిజర్వేషన్లు 17 శాతాన్ని మించకపోవడం జీవో 46 కు వ్యతిరేకమని ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పిటిషన్ చర్చనీయాంశమైంది. పిటిషనర్...

Read Full Article

Share with friends