Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీసీలను ఘోరంగా మోసం చేసిన కాంగ్రెస్…

బీసీలను ఘోరంగా మోసం చేసిన కాంగ్రెస్… 42% అని చెప్పి 17%కే పరిమితం మన భారత్, తెలంగాణ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీపై వివాదం రగులుతోంది. ఎన్నికల ముందు బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ఘనంగా ప్రకటించిన కాంగ్రెస్… అధికారంలోకి వచ్చిన తరువాత ఆ వాగ్దానాన్ని నిలబెట్టకపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా ఆదేశాల ప్రకారం కేవలం 17 శాతం రిజర్వేషన్లను మాత్రమే అమలు చేయడంతో బీసీ వర్గాల్లో...

Read Full Article

Share with friends