Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ముంబైలో మారణహోమం.. నేటికి 17 ఏళ్లు

ముంబైలో మారణహోమం… 26/11 ఉగ్రదాడికి 17 ఏళ్లు మన భారత్, ముంబై: దేశాన్ని కదిలించిన 26/11 ముంబై ఉగ్రదాడులకు నేడు 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న రాత్రి సముద్ర మార్గంలో ముంబైలోకి చొరబడ్డ లష్కరే తోయిబా (LeT)కు చెందిన 10 మంది ఉగ్రవాదులు నగరాన్ని రక్తపు మడుగుగా మార్చారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (CST), తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ హౌస్, కామా ఆసుపత్రి వంటి కీలక ప్రాంతాల్లో విచక్షణారహితంగా...

Read Full Article

Share with friends