Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

“ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆరే సీఎం”

“ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆరే ముఖ్యమంత్రి” – మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా మన భారత్, మహబూబాబాద్: పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామ ఇంచార్జీలు, గ్రామ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మాట్లాడిన ఎర్రబెల్లి… “కష్టకాలంలో మన వెంట నిలిచినవారే నిజమైన మనవారు. సర్వేలు...

Read Full Article

Share with friends