Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల – మూడు దశల్లో పోలింగ్, 27 నుంచి నామినేషన్లు ప్రారంభం మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ కీలక వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీలలో మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నామినేషన్ షెడ్యూల్ ఇలా: మొదటి విడత: నవంబర్ 27 నుంచి రెండో...

Read Full Article

Share with friends