Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆటో కార్మికుల హామీలు వెంటనే అమలు చేయాలి

ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి – తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ మన భారత్, నాగర్‌కర్నూల్: ఆటో కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్లతో నాగర్‌ కర్నూల్ అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్‌టీఎఫ్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ధర్నా చేపట్టారు. ఆటో డ్రైవర్లకు జీవన భృతి రూ.12,000 చెల్లించాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, కార్మికులకు అనువైనచోట అడ్డాలు ఏర్పాటుచేయాలని ఈ నిరసనలో...

Read Full Article

Share with friends