ధనోరాలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..
ధనోరాలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా – జోగు రామన్న ప్రత్యేక పూజలు మన భారత్, తాంసి: భీంపూర్ మండలంలోని ధనోరా గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి వెల్లివిరిసింది. ప్రత్యేక అర్చనలు, హోమాలు, సంప్రదాయ కార్యక్రమాలతో దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు....