Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అత్యవసరాల్లో ‘సీపీఆర్’ ప్రాణరక్షక చర్య..

గుండె పోటు అత్యవసరాల్లో ‘సీపీఆర్’ ప్రాణరక్షక చర్య – తాంసిలో అవగాహన సదస్సు మన భారత్, తాంసి: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడడంలో సీపీఆర్ (CPR) అత్యంత కీలకమని తాంసి ఎస్సై జీవన్ రెడ్డి తెలిపారు. మంగళవారం తాంసి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావ్య వాణీ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. గుండె పోటు వచ్చిన వ్యక్తిని తక్షణమే సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలకు ప్రమాదం తగ్గుతుందని వైద్య అధికారులు...

Read Full Article

Share with friends