Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆంధ్ర వ్యక్తి తెలంగాణలో ఏటీఎం చోరీ..

ఆంధ్ర వ్యక్తి తెలంగాణలో ఏటీఎం చోరీ యత్నం… పోలీసుల వలలో నిందితుడు మన భారత్, తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నుంచి తెలంగాణ వచ్చి చోరీకి పాల్పడడం జరిగిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కోర్టు భవనం సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు చెందిన రెండు ఏటీఎంలను ధ్వంసం చేసి దోపిడీకి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం—ఒక వ్యక్తి...

Read Full Article

Share with friends