Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేరాలకు తెగిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్

రౌడీషీటర్లు మళ్లీ నేరాలకు తెగిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్ హెచ్చరిక మన భారత్, హైదరాబాద్: నగర భద్రతను బలోపేతం చేయడంలో భాగంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ రాత్రివేళల్లో ఆకస్మిక పర్యటనలు నిర్వహిస్తున్నారు. పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్న తాను, పోలీసులు క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తున్నారో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే ఈ పరిశీలనలు చేస్తున్నానని సీపీ తెలిపారు. ఇవి సిబ్బందిలో బాధ్యతాభావాన్ని పెంచి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దోహదం చేస్తాయని అన్నారు. రాత్రి 12 నుంచి...

Read Full Article

Share with friends