ఆ మెసేజ్‌తో దొరికిపోయిన iBOMMA రవి
“మామా హైదరాబాద్ వచ్చా… కలిసి తాగుదాం” మెసేజ్‌తో దొరికిపోయిన iBOMMA రవి మన భారత్, హైదరాబాద్: పైరసీ నిరోధక చర్యల్లో భాగంగా ఇటీవల అరెస్టైన iBOMMA రవి ఎలా పోలీసుల చెంతకు చేరాడో వివరాలు వెలుగులోకి వచ్చాయి. పదునైన నిఘాతో అతడిని ట్రాక్ చేసిన సైబర్ క్రైమ్ అధికారులు, ఓ చిన్న మెసేజ్ ద్వారానే రవిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. డొమైన్ల కొనుగోలు – పోలీసులు వేసిన నిఘా iBOMMA నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న రవి, ER Infotech...