రేషన్ కార్డు ఉంటే మీ ఇంటికే చీర: మంత్రి పొన్నం
రేషన్ కార్డు ఉంటే మీ ఇంటికే చీర: 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు అందజేస్తామని మంత్రి పొన్నం హామీ మన భారత్, సిద్దిపేట: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమంపై దృష్టి సారిస్తూ, ఎన్నికల హామీలను వేగంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తెల్ల రేషన్ కార్డు కలిగి, 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు చీరను ఇంటికే తీసుకెళ్లి అందజేస్తామని మంత్రి...