మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్..
వాట్సాప్‌లోనే కులం, ఆదాయం, జనన ధ్రువపత్రాలు… ఇప్పుడు ఒక్క మెసేజ్ చాలు! మన భారత్, హైదరాబాద్: ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. ఇకపై కులం, ఆదాయం, నివాసం, జనన, మరణ ధ్రువపత్రాలు సహా అనేక ముఖ్యమైన పత్రాలు పొందడానికి మీసేవ కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోతుంది. మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్’ అనే కొత్త వేదిక ద్వారా ఇంట్లో...