ఆలయాల అభివృద్ధి వేగం.. మంత్రి కొండా సురేఖ
ఆలయాల అభివృద్ధి వేగం… భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: మంత్రి కొండా సురేఖ మన భారత్ , తెలంగాణ Telangana Devotional News: తెలంగాణ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల పెంపు ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో మాడవీధుల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని...