దంపతులకు ఈ అలవాటు తప్పనిసరి..!
దంపతులు రోజుకు 5 నిమిషాలు మాట్లాడితే బంధం బలపడుతుంది: నిపుణుల సూచనలు మన భారత్ , Relationship Health: బిజీ జీవితంలో భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడడానికి కూడా సమయం దొరక్కపోవడం చాలామంది కుటుంబాల్లో సాధారణమైపోయింది. అయితే ఇలా మౌనం పాటించడం వల్ల అనవసర అపోహలు, దూరాలు, చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉందని సంబంధ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు రోజుకు కనీసం ఐదు నిమిషాలు అయితేనేం… భార్యాభర్తలు ఒకరి...