Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రెండు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్: సీఎం రేవంత్

రెండు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్… కొడంగల్‌లో సీఎం రేవంత్ సంచలన ప్రకటన మన భారత్, కొడంగల్: తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు కీలకమైన సర్పంచ్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. రెండు, మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల కాబోతోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొడంగల్ నియోజకవర్గంలోని యెంకేపల్లి రోడ్డులో అక్షయపాత్ర ఫౌండేషన్ మిడ్ డే మీల్స్ సెంట్రలైజ్డ్ కిచెన్ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం ఆయన ప్రజాసభలో మాట్లాడారు.. సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధిని అడ్డుకునేవారిని...

Read Full Article

Share with friends